⛅ ఓ... మేఘమాల...⛅

 ⛅ ఓ... మేఘమాల...⛅

దగ్గరగా ఉంటావు

దూరమవుతుంటావు

అందంగా ఉంటావు 

అందకుండా ఉంటావు

అదరహో నీ అందాలు

అంతుచిక్కని నీ ఊహలు

నీ పైనే నా ఆశలు

అడియాశలు చేయకు నా భాషలు

అమావాస్య చంద్రుడు లాంటి నల్లటి కఠినత్వం

పున్నమి చంద్రుడు లాంటి చల్లదనం

మరుపు రానిది మన స్నేహం

విడిపోకు ఎన్నడూ నేస్తం.

Comments

Popular posts from this blog

…ఎందుకో మా శివయ్యకి… ఒకటి తగ్గింది…

సీతాకోకచిలుక...